నంద్యాల జిల్లాలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం: పలుచోట్ల విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలు, సంజామల మండలంలో రైస్ మిల్లు గోడకూలి 20 గొర్రెలు మృతి

బనగానపల్లె, మే 24 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో రాత్రి వేళ ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన బలమైన గాలుల […]

ప్రభుత్వ నిబంధనల ప్రకారమే బక్రీద్ వేడుకలు

నంద్యాల జిల్లా ఇమ్మాముల సంఘం, జమియేతే ఉలేమా హిందూ కీలక నిర్ణయం నంద్యాల, మే 24 (డిగ్నిటి న్యూస్): రాబోయే పవిత్ర బక్రీద్ పండుగను ప్రభుత్వ నిబంధనలకు లోబడి, అత్యంత ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని […]

కోదాడ హైవేపై ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు!

కోదాడ, మే 24 (డిగ్నిటి న్యూస్): సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65 పై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పరిధిలోని జాతీయ రహదారి–65 […]

ఎస్పీ క్యాంప్ కార్యాలయం ఎదుట తప్పిన ముప్పు: అదుపుతప్పి బోల్తా పడిన వాటర్ ట్యాంకర్

నల్గొండ , మే 24 (డిగ్నిటి న్యూస్): జిల్లా కేంద్రంలో ఆదివారం ఓ వాటర్ ట్యాంకర్ అదుపుతప్పి బోల్తా పడింది. స్థానిక జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (ఎస్పీ) క్యాంప్ కార్యాలయం ఎదురుగా ఉన్న ప్రధాన […]

శ్రీశైలం సున్నిపెంటలో మళ్లీ చిరుత కలకలం!

నంద్యాల జిల్లా శ్రీశైలం మండలం సున్నిపెంట జెన్కో కాలనీలో తెల్లవారుజామున 4 గంటల సమయంలో చిరుత పులి మరోసారి సంచరించింది. ఓ కోడిని ఎత్తుకెళ్లేందుకు చిరుత ప్రయత్నించిన దృశ్యాలను స్థానికులు తమ సెల్‌ఫోన్లలో చిత్రీకరించారు. […]

సంజామలలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం

సంజామల, మే 22 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్జా సంజామల మండలంలోని ముక్కమల్ల, ఆకుమల్ల, ఆల్వకొండ గ్రామాల్లో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గాలుల ధాటికి చెట్లు, విద్యుత్ […]

బెలుం సింగవరంలో గాలివాన బీభత్సం

విరిగిపడిన చెట్లు, కూలిన విద్యుత్ స్తంభాలు కొలిమిగుండ్ల, మే 22 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం బేలుం సింగవరం గ్రామంలో గురువారం రాత్రి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం తీవ్ర నష్టాన్ని […]

వేసవిలో శరీర వేడి, దాహం, అలసట తగ్గించడానికి డాక్టర్ ఆర్ శ్రీనివాస్ ప్రభుత్వ ఆయుష్ వైద్య అధికారి సూచనలు

1.. నిమ్మరసం: రోజుకు రెండు సార్లు (ఉదయం & మధ్యాహ్నం) తాగితేదాహం తగ్గుతుంది శరీరం చల్లగా ఉంటుందిఆరోగ్యానికి మంచిది. 2. చింతపండు రసం: ప్రతి రోజు ఒక గ్లాస్ చింతపండు రసం నాలుగు మిరియాల […]

జొన్న రైతులకు వైకాపా యువజన విభాగం అన్నదానం

నంద్యాల, మే 21 (డిగ్నిటి న్యూస్): గత మూడు రోజులుగా స్థానిక గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్న జొన్న రైతులకు వైకాపా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆదేశాల మేరకు వైకాపా […]

ఉపాధి హామీని కొనసాగించాలి

వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటి న్యూస్): ‘వి బి జి రాంజీ’ పథకాన్ని రద్దు చేసి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యధావిధిగా […]

Translate »