గడుపూటి నారాయణస్వామికి ఘన సన్మానం

దివ్యాంగుల సంక్షేమానికి గుర్తింపుగా పదవి మంత్రి ఎన్‌.ఎమ్.డి. ఫరూక్ కార్యాలయంలో కేక్ కటింగ్ కూటమి ప్రభుత్వానికి ‘డిజేబుల్డ్ రైట్స్ వెల్ఫేర్ అసోసియేషన్’ కృతజ్ఞతలు నంద్యాల, మే 27 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా, నంద్యాల […]

లొంగిపోయిన మావోయిస్టు దంపతులు..

చెక్కులు అందజేసిన డీజీపీ హైదరాబాద్, మే 26 (డిగ్నిటి న్యూస్): మావోయిస్టు పార్టీలో నాలుగున్నర దశాబ్దాల పాటు పసునూరి నరహరి అలియాస్ సంతోష్ పని చేశారని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. మంగళవారం […]

ఈసారి గోవధ వద్దు.. సామరస్యంతో బక్రీద్ జరుపుకుందాం

నల్గొండ, మే 26 (డిగ్నిటి న్యూస్): ఉమ్మడి నల్లగొండ జిల్లా ముస్లిం మత పెద్దలు బక్రీద్ పండుగను శాంతి, సోదరభావ వాతావరణంలో నిర్వహించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. త్యాగం, సేవాభావానికి ప్రతీకగా భావించే బక్రీద్‌ను పరస్పర […]

లంచం తీసుకుంటూ తహసీల్దార్ పట్టివేత

మేడ్చల్-మల్కాజిగిరి, మే 26 (డిగ్నిటి న్యూస్): షామీర్‌పేట్ మండల తహసీల్దార్‌, కార్యనిర్వాహక న్యాయాధికారి, సంయుక్త ఉప-నమోదుదారుగా పనిచేస్తున్న సుచరితను అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళవారం పట్టుకున్నారు. వ్యవసాయ భూమి వినియోగ మార్పు దరఖాస్తుల […]

నకిరేకల్‌లో జూన్‌ 3న టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభ

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 26 (డిగ్నిటి న్యూస్): TUWJ (IJU) జిల్లా మహాసభను జూన్‌ 3న నకిరేకల్‌లో నిర్వహించనున్నట్లు జిల్లా అధ్యక్షుడు గార్లపాటి కృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం నల్లగొండలో నిర్వహించిన సమావేశంలో […]

శ్రీశైలం హుండీల్లో రూ.5.28 కోట్ల ఆదాయం

శ్రీశైలం, మే 26 (డిగ్నిటి న్యూస్): శ్రీశైలం దేవస్థానానికి హుండీల ద్వారా రూ.5.28 కోట్ల ఆదాయం లభించింది. గత 33 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను మంగళవారం లెక్కించారు. హుండీల్లో 96.500 గ్రాముల బంగారం, […]

ఫైనాన్స్ మేనేజర్ వేధింపులపై చర్యలు తీసుకోవాలి: సీపీఐ డిమాండ్

నంద్యాల, మే 26 (డిగ్నిటి న్యూస్): పిరమల్ ఫైనాన్స్ లిమిటెడ్ ఆపరేషన్ మేనేజర్ (BOM) వై. కృష్ణ వేధింపుల వల్లే కార్యాలయ బాయ్ సాంబశివుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని సీపీఐ పట్టణ కార్యదర్శి కె. ప్రసాద్ […]

రైలు ఢీకొని పెద్దపులి మృతి

నంద్యాల, మే 25 (డిగ్నిటి న్యూస్): గాజులపల్లి–చలమ రైల్వే స్టేషన్ల మధ్య గూడ్స్‌ రైలు ఢీకొని ఆడ పెద్దపులి మృతి చెందింది. శనివారం రాత్రి చైనేజ్‌ 234/2-3 కి.మీ వద్ద ఘటన చోటుచేసుకోగా సమాచారం […]

Translate »