కర్నూలు, మే 3 (డిగ్నిటి న్యూస్ ప్రతినిధి): వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో దశాబ్దాలుగా సేవలందిస్తున్న ఔట్‌సోర్సింగ్ యార్డ్ అసిస్టెంట్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా అధ్యక్షుడు […]