బనగానపల్లి, మే 12 (డిగ్నిటి న్యూస్): ప్రముఖ పుణ్యక్షేత్రం యాగంటి సమీపంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శివానందం ఆశ్రమం వద్ద ఉన్న ప్రమాదకరమైన మలుపులో ప్రయాణికులతో వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి […]