నంద్యాల, మే 20 (డిగ్నిటి న్యూస్): నంద్యాల మండలంలో విత్తన దుకాణాలను మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టాక్ రిజిస్టర్లు, బిల్‌బుక్స్‌, అనుమతి పత్రాలు పరిశీలించారు. […]