జలదుర్గం, మే 20 (డిగ్నిటి న్యూస్): నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని జలదుర్గం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2006-07 విద్యాసంవత్సరానికి చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. […]