నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 20 (డిగ్నిటీ న్యూస్):రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఇటీవల నియమితులైన గద్వాల విజయలక్ష్మి బుధవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. గురువారం […]
