RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
14-10-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య

గొల్లగూడెంలో వైభవంగా యాదవుల ఆరాధ్య దైవం మల్లన్న జాతర నకిరేకల్, జూన్ 1 (డిగ్నిటి న్యూస్):: నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో యాదవుల ఆరాధ్య దైవమైన శ్రీ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో, వైభవంగా ప్రారంభమైంది. సోమవారం జరిగిన ఈ జాతర ఉత్సవాల్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నాయకుడు చిరుమర్తి లింగయ్య పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, యాదవ సంఘం ప్రతినిధులు ఆయనకు ఘన…

“ఓ లింగా.. ఓ లింగా..” అంటూ మారుమోగిన గొల్లగూడెం

డప్పు బేరీలు, బోనాలు, భక్తి నినాదాలతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకున్న గొల్లగూడెం జాతర శ్రీ మల్లన్న స్వామికి భక్తిశ్రద్ధలతో బోనాల సమర్పణ నకిరేకల్, జూలై 1 (డిగ్నిటి న్యూస్): మండల పరిధిలోని గొల్లగూడెం గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి, మేడలమ్మ, కేతమ్మ, ఎల్లమ్మ దేవతల జాతర ఉత్సవాలు సోమవారం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించారు. గ్రామస్థులు సంప్రదాయ పద్ధతిలో బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. జాతర సందర్భంగా మహిళలు అలంకరించిన బోనాలను తలపై మోసుకుంటూ ఆలయానికి…

ప్రతి నెల చివరి శనివారం దివ్యాంగులకు వయోవృద్ధులకు ప్రత్యేక ప్రజావాణి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి మే 29 (డిగ్నిటీ న్యూస్): ప్రతినెల చివరి శనివారం మే 30 నాడు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 వరకు మాత్రమే ప్రత్యేక ప్రజావాణి దివ్యాంగులకు మరియు వయోవృద్ధులకు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు జిల్లా సంక్షేమ అధికారిని కె.వి కృష్ణ వేణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు . ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యక్రమం మహిళా సంక్షేమ వారోత్సవాలలో భాగంగా దివ్యాంగుల కొరకు…

మహాత్మా గాంధీ యూనివర్సిటీలో అక్రమ ఔట్సోర్సింగ్ నియామకాలపై విచారణ జరిపించాలి

తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్‌కు ఎంజియు విద్యార్థి సంఘం నాయకుడు బిఆర్ఎస్వి యూనివర్సిటీ అధ్యక్షులు వాడపల్లి నవీన్ ఫిర్యాదు నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి .మే 29. (డిగ్నిటీ న్యూస్): మహాత్మా గాంధీ యూనివర్సిటీలో ఇటీవల చేపట్టిన ఔట్సోర్సింగ్ నియామకాల్లో భారీ అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ యూనివర్సిటీ విద్యార్థి సంఘ నాయకులు నేడు హైదరాబాద్‌లో తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ జిట్టా బాలకృష్ణ రెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా…

చార్మినార్ జోనల్ కమిషనర్‌కు సత్కారం

హైదరాబాద్, మే 29 (డిగ్నిటి న్యూస్): జీహెచ్‌ఎంసీ చార్మినార్ జోనల్ కమిషనర్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన కన్నం సత్యనారాయణను తెలంగాణ గంగపుత్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి, వరంగల్ గంగపుత్ర హౌసింగ్ సొసైటీ డైరెక్టర్ టుంగుటూరి రాజేష్ ఖన్నా మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కమిషనర్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం రాజేష్ ఖన్నా మాట్లాడుతూ.. నిరుపేద సాంప్రదాయ మత్స్యకార కుటుంబంలో జన్మించిన సత్యనారాయణ ఈ స్థాయికి ఎదగడం అభినందనీయమన్నారు. రాబోయే రోజుల్లో ఆయన సామాజిక…

జూన్ 3న నకిరేకల్ లో నిర్వహించే టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభకు జర్నలిస్టులు తరలిరావాలి

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి.మే 28. (డిగ్నిటీ న్యూస్): నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో జూన్ 3వ తేదీన నిర్వహించనున్న టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా మహాసభకు జిల్లా వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సంఘం నల్లగొండ డివిజన్ అధ్యక్షుడు జిల్లా యాదయ్య, ప్రధాన కార్యదర్శి కత్తుల యాదగిరి లు పిలుపునిచ్చారు.పట్టణంలో నిర్వహించిన టీయూడబ్ల్యూజే సమావేశంలో వారు మాట్లాడుతూ నల్లగొండ డివిజన్‌లో చేపట్టిన సభ్యత్వ నమోదు ప్రచారానికి ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు,చిన్న పత్రికల…

బస్సు ఎక్కుతూ హఠాత్తుగా కుప్పకూలి వ్యక్తి మృతి..!

కొలిమిగుండ్ల, మే 28 (డిగ్నిటి న్యూస్): కొలిమిగుండ్ల బస్టాండ్ ఆవరణలో బనగానపల్లి బస్సు ఎక్కుతుండగా చెర్లోపల్లి గ్రామానికి చెందిన దారం దేవ భూషణ్ అనే వ్యక్తి గురువారం హఠాత్తుగా కిందపడిపోయారు. స్థానికులు, ప్రయాణికులు వెంటనే స్పందించి కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ, ఆయన అప్పటికే మృతి చెందినట్లు సమాచారం. బస్సు ఎక్కబోతూ క్షణాల వ్యవధిలో ప్రాణాలు కోల్పోవడంతో బస్టాండ్ ఆవరణలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి…

పాశం యాదగిరి వ్యాఖ్యలపై జనసేన నేతల తీవ్ర ఆగ్రహం

బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన పార్టీ రాచమడుగు బ్రదర్స్ డిమాండ్ నంద్యాల, మే 27 (డిగ్నిటి న్యూస్): ఒక ప్రముఖ మీడియా ఛానల్ చర్చా కార్యక్రమంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌పై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి చేసిన అనుచిత వ్యాఖ్యలపై జనసేన నాయకులు, ‘జనసేన బ్రదర్స్’ రాచమడుగు సుందర్ తీవ్రంగా మండిపడ్డారు. బుధవారం నాడు మీడియా ముఖంగా వారు పాశం యాదగిరి తీరును తీవ్ర పదజాలంతో ఎండగట్టారు. సమాజంలో ఎంతో గౌరవప్రదమైన జర్నలిజం వృత్తిలో…

కల్యాణ లక్ష్మి పేదింటి ఆడబిడ్డలకు వరం టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య

నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి, మే 27 (డిగ్నిటీ న్యూస్): కల్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు వరం లాంటిదని టీపీసీసీ ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య అన్నారు. మాడుగుల పల్లి తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సరోజా పావనితో కలిసి బుధవారం కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నో సంక్షేమ పథకాల అమలవుతున్నాయని, ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అందేలా కృషి…

రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుంది

పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి . మే 27 ( డిగ్నిటీ న్యూస్): రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థికాభివృద్ధికి ప్రత్యేక ప్రాధ్యానత ఇస్తున్నదని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ దాన కిషోర్ అన్నారు.బుధవారం ఆయన చిట్యాల మండలం, చిన్నకాపర్తి గ్రామంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ, జల శక్తి అభియాన్ జనసంచాయ్–జన్ భాగీదారి కార్యక్రమాలను పరిశీలించారు. అంతేకాకఉపాధి కూలీలతో మాట్లాడి పనులు…

Exit mobile version