RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

నల్లగొండ కలెక్టరేట్ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో ఏసీబీ రైడ్…!?

నల్లగొండ బ్రేకింగ్:

ఎన్నో సంవత్సరాలుగా తప్పించుకొని తిరుగుతున్న తిమింగళం వలలో పడినట్టు సమాచారం…

కార్యాలయంలో కొనసాగుతున్న తనిఖీలు…

నిన్న హైదరాబాద్ వక్ఫ్ బోర్డ్ అధికారులు ఘాటు రోడ్డు సర్వే వచ్చినట్టు సమాచారం…

వచ్చిన అధికారులకు బెదిరించే ప్రయత్నాలు కూడా జరిగినట్టు ప్రచారం…

ఈ విషయంపై వక్ఫ్ బోర్డు సీఈవో సీరియస్ తీసుకున్నట్టు సమాచారం…

ఒకేసారి నల్లగొండ వక్ఫ్ బోర్డు కార్యాలయం పై ఆకస్మిక దాడి చేసిన ఏసీబీ అధికారులు…

వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది..

CHIRRABOINA RAMA RAO YADAV
CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully