RNI: APTEL/25/A1342, TGTEL/25/A3649
28-07-2026
నిజం... నిబద్ధత... న్యాయం...📞 9849643870🌐 www.dignitynews.in
తాజా వార్తలు · Dignity News

మా పార్టీ గుర్తు మీద గెలిచి మా ప్రభుత్వాన్నే విమర్శిస్తున్నావా!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మీద దాడి చేయబోయిన కాంగ్రెస్ కార్యకర్తలు

ఆలేరులో జరిగిన ప్రజా పాలన కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయట్లేదు అంటూ విమర్శించిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నఒక్కసారిగా స్టేజి మీదకు దూసుకొచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలను ఆపే ప్రయత్నం చేసిన పోలీసులుపరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో అక్కడి నుండి పారిపోయిన మల్లన్నఅయితే కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మధ్య విభేదాల నేపథ్యంలో ఎమ్మెల్యే నే కార్యకర్తలను ఉసిగొల్పి ఉండొచ్చు అంటూ అనుమానం

CHIRRABOINA RAMA RAO YADAV
Chief Editor
AP/Telangana
WhatsAppfFacebook𝕏X
✅ Dignity News Custom Features Working Successfully
Exit mobile version